VIDEO: 'తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టండి'
SKLM: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఎంపీపీ రానా ఈశ్వరి అధికారులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు వివరించారు. ఈ కార్యకర్రమంలో నాయకులు, అధికారులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.