ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ఏన్కూరులో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు: SI సంధ్య
☞ నేలకొండపల్లిలో సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై దాడి చేసిన దుండగులు 
☞ మద్దులపల్లి NSP కాలువలో లారీ డ్రైవర్ గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన NDRF బృందాలు
☞ మణుగూరులో గ్రామపంచాయతీ ఎన్నికలు.. DSP రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల కవాతు