ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

KMR: రాజంపేట మండలం గుండారం, నడిమి తండా, ఎల్లపూర్ తండాలలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు వాగులోకి వెళ్లే అక్రమ రవాణా చేస్తున్నందున వాగులోకి ట్రాక్టర్లు వెళ్లకుండా దారులను ట్రెంచ్ కటింగ్ ద్వారా రోడ్‌లను మూసి వేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎస్సై పుష్ప రాజ్, ఎఫ్‌ఎస్‌వో బాబా పాల్గొన్నారు.