బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పున్నం చంద్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పున్నం చంద్

MBNR: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొడంగలకు చెందిన పున్నంచంద్ లాహోటిని నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. బీజేపీ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి అన్ని వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు కలిసి వచ్చే విధంగా చూస్తానని తెలిపారు.