ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: అల్లు అర్జున్

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకపై ట్వీట్ చేశాడు. తన తమ్ముడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అందమైన జంటకు తమ ఆశీస్సులు కురిపించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ పెట్టాడు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు రావడం మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయానని అల్లు అర్జున్ రాసుకొచ్చాడు.