VIDEO: ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించిన వాహనదారులు

VIDEO: ఆర్టీవో  కార్యాలయాన్ని ముట్టడించిన వాహనదారులు

కృష్ణా: గుడివాడ ఆర్డీవో కార్యాలయం ట్రాన్స్‌పోర్ట్ వాహనదారులు మంగళవారం ఉదయం ముట్టడించారు. కార్యాలయం లోపలికి ఉద్యోగులు అధికారులు వెళ్లకుండా వాహనదారులు అడ్డుకున్నారు. ఏ.టి.ఎస్ విధానాన్ని రద్దు చేయాలంటే నినాదాలు చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన బ్రేకులు వేసే విధానాన్ని రద్దు చేయాలంటూ నిరసన తెలియజేశారు.