నెల్లూరు జిల్లాలో టాప్ న్యూస్ @ 9PM

నెల్లూరు జిల్లాలో టాప్ న్యూస్ @ 9PM

☞ ఆత్మకూరు పట్టణంలో DDO కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారణయ రెడ్డి
☞ జిల్లాలో మాఫియా గ్యాంగ్‌లు చెలరేగిపోతున్నాయి: మాజీ MLA నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
☞ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ .. చిగురుటాకులా వణుకుతున్న తీర ప్రాంతం
☞ దిత్వా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డి