బ్యాంకులు, ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి'

బ్యాంకులు, ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి'

NRPT: బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ శివశంకర్ సూచించారు. మంగళవారం నారాయణపేటలోని వివిధ బ్యాంకులు, ఏటీఎంల వద్ద అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. డబ్బు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ఏటీఎం కార్డులను కొత్త వ్యక్తులకు ఇవ్వకూడదని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.