5నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపెయిన్లు: MPDO

VZM: గంట్యాడ మండల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో ప్రబుత్వ ఆదేశాలతో ఈనెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆధార్ ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నట్లు గంట్యాడ MPDO ఆర్వీ రమణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈనెల 5 నుంచి 8 వరకు తొలి విడతగా, తిరిగి 12 నుంచి 15 వరకు రెండో విడతగా ప్రత్యేక ఆధార్ క్యాంపెయిన్లు నిర్వహిస్తామన్నారు.