రోడ్లకు బెరమ్స్ లేక ప్రమాదబరితం

ELR: ఉంగుటూరు(M) ఉప్పాకపాడులో వేసిన సిమెంట్లు రోడ్లు ప్రమాదబరితంగా ఉన్నాయి. ఉపాధి హామీ నిధులతో వేసిన రోడ్డుకు ఇరువైపులా బెరమ్స్ లేకపోవడంతో ప్రమాదబరితంగా ఉందని ప్రజల ఆందోళన చెందుతున్నారు. నిత్యం ఈ రహదారిలో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఎంపీటీసీ సభ్యుడు ఇంటి మంగరాజు తెలిపారు.