సర్కార్ కీలక నిర్ణయం

సర్కార్ కీలక నిర్ణయం

AP: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సంస్కరణలు చేపట్టింది. జనాభా, ఆదాయం ఆధారంగా పంచాయతీలను పునర్ వర్గీకరించింది. గ్రామాల్లోనూ పట్టణాల తరహా సదుపాయాల కల్పనకు కొత్తగా రూర్బన్ పంచాయతీలను ఏర్పాటు చేయనుంది. 10 వేల జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలుగా నిర్ణయించింది.