త్రిబుల్ ఐటీలో అమరావతి క్వాంటం

త్రిబుల్ ఐటీలో అమరావతి క్వాంటం

ELR: నూజివీడు పట్టణంలోని ట్రిపుల్ ఐటి క్యాంపస్‌లో అఖిల భారత స్థాయి 'అమరావతి క్వాంటం వ్యాలీ హెకథాన్' శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యునెస్కో, క్యూ కృషి క్వాంటం, క్వాన్ ఫ్లూయిన్స్ సంస్థల ప్రతినిధులు సాంకేతిక విప్లవంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.