VIDEO: 'రాష్ట్రానికి రాజధానే లేకుండా పరిపాలించిన జగన్'
KDP: రాష్ట్రానికి రాజధానే లేకుండా పరిపాలించిన ఘనత జగన్‌కే దక్కుతుందని ప్రొద్దుటూరు మాజీ MLA మల్లెల లింగారెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రానికి రాజధాని ఉండడం జగన్‌కు ఇష్టం లేదన్నారు. మొదట అమరావతికి మద్దతు పలికిన జగన్, అధికారంలోకి రాగానే 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని వెల్లడించారు.