అబాకస్‌పై విద్యార్థులకు ఉచిత శిక్షణ

SRD: రెండు నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అబాకస్‌పై ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా ABACUS యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు యాప్ ద్వారా ఉచితంగా అబాకస్ శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.