ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్: జడ్జి
KMM: ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఖమ్మం ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవా సదన్ ఛైర్మన్ జీ. రాజగోపాల్ కోరారు. పెండింగ్ కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాజీ మార్గంలో అన్ని క్రిమినల్, మోటార్ ప్రమాద, చెక్ బౌన్స్, బ్యాంక్, సివిల్, తదితర కేసులు పరిష్కరిస్తారని చెప్పారు.