VIDEO: 'నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యం'

VIDEO: 'నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యం'

SRCL: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తును అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్‌ల నిర్మాణానికి ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఈయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తుందన్నారు.