రేపు సుండుపల్లెలో ఉచిత వైద్య శిబిరం

రేపు సుండుపల్లెలో ఉచిత వైద్య శిబిరం

అన్నమయ్య: సుండుపల్లె మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా సోమవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు మహేష్ నాయుడు, రమేష్ నాయుడులు శనివారం తెలిపారు. గుండెజబ్బు, థైరాయిడ్, స్త్రీ, శిశు, దంత, చర్మవ్యాధి నిపుణులు వైద్యసేవలందిస్తారని వివరించారు.