VIDEO: 'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

VIDEO: 'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

WGL: పర్వతగిరి (M) కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వైద్య శిబిరాన్ని అదనపు కలెక్టర్ సంధ్యారాణి, DMHO అధికారి డా. సాంబశివరావు సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.