ఎన్డీయే అంటే వికాసం: మోదీ

ఎన్డీయే అంటే వికాసం: మోదీ

ఎన్డీయే అంటే వికాసమని, మహాగఠ్ బంధన్ అంటే వినాశనమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీహార్‌లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడేలా తొలిసారి ఓటువేసే వారు తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. కోసి నది వరదల ప్రభావాన్ని తగ్గించేలా శాశ్వత పరిష్కారం కోసం తాము కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్జేడీ 'జంగల్ రాజ్'లో పోలీసులు కూడా సురక్షితంగా లేరని విమర్శించారు.