ఐమాక్స్ లైట్లకు మరమ్మత్తులు అయెదెన్నడు...?

ఐమాక్స్ లైట్లకు మరమ్మత్తులు అయెదెన్నడు...?

నల్గొండ: రామన్నపేట మండలం లక్ష్మాపురంలో కొన్నేళ్ల క్రితం ప్రధాన కూడలి వద్ద ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. లైట్ల మరమ్మతు కారణంగా వాటిని తొలగించి సంవత్సరాలు గడుస్తున్న నేటికీ సరిచేసి బిగించకపోవడంతో గమనార్హం. గ్రామస్థులు ఎన్ని మార్లు అధికారులకు విన్నవించుకున్న స్పందించడం లేదని, అధికారులు స్పందించి ఐమాక్స్ లైట్లు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.