VIDEO: చూపరులను ఆకట్టుకున్న అద్భుత దృశ్యాలు
ATP: రాయదుర్గం పట్టణంలో కొండ ప్రాంతాన్ని పొగ మంచు కమ్మేసిన అద్భుత దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంది. కోట ఏరియాలో కొండ ప్రాంతం అతి చేరువుగా ఉన్న నేపథ్యంలో ఏరియాపై పొగ మంచు ప్రభావం అధికంగా ఉంది. దీంతో చలి తీవ్రత పెరగడంతో గజగజ వణుకుతూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొండ ప్రాంతాన్ని పొగ మంచు కుమ్మేసిన దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.