ఆదర్శ పాఠశాలకు దేశనాయకుల చిత్రపటాల వితరణ

ఆదర్శ పాఠశాలకు దేశనాయకుల చిత్రపటాల వితరణ

CTR: విజయపురం(M) శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి చెంచురాజు, మమత దంపతులు పలువురు జాతీయ నాయకుల చిత్రపటాలను వితరణగా అందించారు. సరస్వతీ దేవి సహా గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, నేతాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి, భగత్ సింగ్, వివేకానంద, మదర్ థెరీసా వంటి మహనీయుల చిత్రపటాలను పాఠశాల HM వెంకమరాజుకు అందజేశారు. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమం సాగింది.