ఇస్కాబావి గూడెంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

ఇస్కాబావి గూడెంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

NLG: మాడుగులపల్లి మండలం ఇస్కాబావి గూడెంలో Dr. B.R అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి TG మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బాబయ్య, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.