SIRకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరు బాట
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈసీ నిర్వహిస్తున్న SIRకు వ్యతిరేకంగా పోరుబాటకు కాంగ్రెస్ సిద్ధమైంది. పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని, అలాగే రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభను చేపట్టాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.