కంటైనర్‌లో మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

కంటైనర్‌లో మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

AP: కొనిపి జాతీయ రహదారి-16పై ఆంధ్రా నుంచి ఒడిశావైపు వెళ్తున్న కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.