వడ్ల కొనుగోలు లోను రాజకీయ జోక్యం ఎక్కువైంది

SRCL: వడ్ల కొనుగోలు లోను రాజకీయ జోక్యం ఎక్కువైందని, యుద్ధ ప్రాతిపదికన వడ్లను కొనుగోలు చేయాలని, తక్షణమే వడ్ల పైసలన్నీ రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గంభీరావుపేట మండలం నర్మలలో కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.