దర్శనాలకు అదనపు సమయం కేటాయించాలి: ఎంపీ

దర్శనాలకు అదనపు సమయం కేటాయించాలి: ఎంపీ

HNK: జిల్లాలోని వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శించడానికి రాత్రి 9 గంటల వరకు అదనపు సమయాన్ని కేటాయించాలని కేంద్ర పురావస్తు శాఖ అధికారులను ఎంపీ కడియం కావ్య కోరారు. అలాగే, ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. ఆలయ ప్రాంగణంలోని మారేడు చెట్టు కింద దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుమతి ఇవ్వాలని కోరారు.