కేఓఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం

కేఓఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం

కడప: చింతకొమ్మదిన్నె పరిధిలోని కందుల ఓబుల్ రెడ్డి మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జేబీవీఎస్ సేవ సమితి, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కరస్పాండెంటెంట్ లిఖిత రెడ్డి పాల్గొని విద్యార్థులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.