VIDEO: పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలి: ఎమ్మెల్యే

VIDEO: పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలి: ఎమ్మెల్యే

కోనసీమ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి తొందరగా కోలుకోవాలని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఆకాక్షించారు. ఈ మేరకు రాజోలు గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరంతరం రాష్ట్రంతో పాటు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలన్నారు.