లబ్ధిదారుల అభిమానం చాటిన ఘటన

లబ్ధిదారుల అభిమానం చాటిన ఘటన

BDK: ఇల్లందు పట్టణంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇంటిపై ఇందిరమ్మ చిత్రాన్ని అలంకరించి కోడిమల్ల భద్రయ్య దంపతులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన సాయానికి గుర్తుగా చేసిన ఈ ప్రత్యేక ప్రయత్నం స్థానికంగా ఆకర్షణగా నిలిచింది. గృహప్రవేశ కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానుండగా, ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది.