'ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ'

'ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ'

కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి లీలా వెంకటేశ్ శేషాద్రి తెలిపారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.