ఈ నెల 6 న వృషభాల రాతిదూలం పోటీలు

ఈ నెల 6 న వృషభాల రాతిదూలం పోటీలు

NDL: సంజామల మండలం ముదిగేడు గ్రామంలో అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీన ముదిగేడు గ్రామంలో పాల పండ్ల (ఆరు పండ్ల) లోపు వృషభాల రాతి దూలం పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామిరెడ్డి ,రాజగోపాల్ రెడ్డి తెలిపారు. విజేతలకు వరుసగా రూ. 50,40,25,20,15,10, 5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.