VIDEO: యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

VIDEO: యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

MNCL: శాంతిఖని గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడానికి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి, అసమర్థతే కారణమని ఐఎన్టీయుసీ కేంద్ర కమిటీ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, రాంశెట్టి నరేందర్ అన్నారు. శుక్రవారం కార్మికులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. గనిలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేలా యూనియన్ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి చేస్తున్నారని తెలిపారు.