ఘనంగా అంతర్జాతీయ నిధి దినోత్సవం
NDL: నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ రంగముని ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు అంతర్జాతీయ బాలల నిధి దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. నేడు పిల్లలు సాంఘికంగా, ఆర్థికంగా భద్రతాపరంగా ఎన్నో సమస్యలకు లోనవుతున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు.