'సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ కళాకారులచే కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... డ్రైవింగ్ సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెంట్ ధరించాలని, యువత గంజాయి, డ్రగ్స్ వంటి మారకద్రవ్యాల జోలికి వెళ్ళవద్దని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.