పెద్ద చెరువు స్వాధీనం డిమాండ్‌తో ఉద్రిక్తత

పెద్ద చెరువు స్వాధీనం డిమాండ్‌తో ఉద్రిక్తత

KRNL: ఆదోని మండలం పాండవగల్లులో టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి భూపాల్ చౌదరి ‘రైతన్న మీ కోసం’కార్యక్రమంలో అధికారులుతో పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు పెద్ద చెరువు సమస్యను లేవనెత్తి, చెరువును వెంటనే స్వాధీనం చేసుకోవాలని వెంకటేశులు, లింగన్న డిమాండ్ చేశారు. ఎన్నికల హామీగా పెద్ద చెరువు సాధించాల్సిన అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని వారు కోరారు.