గండి పడిన ప్రదేశాలను పరిశీలించిన జేఈ

గండి పడిన ప్రదేశాలను పరిశీలించిన జేఈ

E.G: మొంథా తుఫాన్ కారణంగా గోకవరం మండలం తంటికొండ గాదెలపాలెం గ్రామాలకి మధ్యలో ఉన్న ఇసుకపల్లి వారి చెరువుకు గండి పడడం జరిగింది. ఆదివారం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ జేఈ గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. తూర్పు కాలింగ్ నుంచి వేస్ట్ వాటర్ బురద నీరు అధికంగా రావడంతో గండి పడిందని తెలిపారు.