VIDEO: శరవేగంగా కొనసాగుతున్న పాఠశాల నిర్మాణ పనులు

VIDEO: శరవేగంగా కొనసాగుతున్న పాఠశాల నిర్మాణ పనులు

SS: గుడిబండ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతేడాది భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే ఈనెల చివరికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 80% భవన నిర్మాణ పనులను పూర్తి చేశారు. జనవరి చివరికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.