నేడు బార్ అండ్ రెస్టారెంట్ డ్రా

నేడు బార్ అండ్ రెస్టారెంట్ డ్రా

MDK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి మీటింగ్ హాల్ నందు బార్ అండ్ రెస్టారెంట్ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అదనపు కలెక్టర్ నగేష్ అధ్యక్షతన బార్ అండ్ రెస్టారెంట్ డ్రా ఉంటుందని తెలిపారు. కావున దరఖాస్తుదారులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.