ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రయాణికుల రద్దీ..!
MDCL: గ్రామాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అధికంగా ఉండటంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.