టీబీ నిర్మూలనకు వైద్యశాఖ ప్రత్యేక చర్యలు
JGL: జిల్లా వైద్యశాఖ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ధర్మపురి మండలం నెరేళ్ల పీహెచ్‌సీ పరిధిలోని అక్షయపల్లె, నెరేళ్ల ఇటుక భట్టీల వద్ద టిబిఎంబిఏ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ గుర్తింపు శిబిరం ఏర్పాటు చేసి కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.