ముహూర్తం ఫిక్స్.. ఈరోజే బాంబుల దాడి
ఇరాన్‌పై ఇప్పటివరకు జరగని రీతిలో భారీ బాంబు దాడులు చేసేందుకు US సిద్ధమైంది. క్షిపణి తయారీ ఫ్యాక్టరీలు, క్షిపణి లాంచర్లను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈరోజు రాత్రి 'అతిపెద్ద బాంబింగ్ క్యాంపెయిన్' నిర్వహించనున్నట్లు US ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. తాజా దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు.