నేటి ఎమ్మెల్యే రాజాసింగ్ పర్యటన వివరాలు
MBMR: మహబూబ్‌నగర్‌కు ఆదివారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 16వ డివిజన్ బోయపల్లి వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొననున్నారు. నిన్ననే శ్రీరామనవమి శోభ యాత్రలో పాల్గొని అలసిపోయానని అయినా విగ్రహావిష్కరానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు.