VIDEO: నర్సంపేట మహిళపై రూ. 2.5 కోట్ల సైబర్ మోసం ఆరోపణలు
WGL: నర్సంపేట మండలం లక్నేపల్లి చెందిన ఓమహిళపై రూ. 2.50 కోట్ల సైబర్ మోసం ఆరోపణలు వెల్లువెత్తాయి. జమున ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పేరిట నకిలీ కంపెనీ సృష్టించి వివిధ రాష్ట్రాల నుంచి డబ్బులు సేకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందం శనివారం నర్సంపేటకు చేరుకుని విచారణ కొనసాగిస్తోంది.