అస్తవ్యస్తంగా గార్బేజి సేకరణ

అస్తవ్యస్తంగా గార్బేజి సేకరణ

HYD: గ్రేటర్ HYD వ్యాప్తంగా ముషీరాబాద్, బోలక్ పూర్, ఉప్పల్ లాంటి ప్రాంతాలలో గార్బేజి సేకరణ అస్తవ్యస్తంగా మారిందని అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చెత్తపడి ఉంటుందని, రోడ్లు మొత్తం డంపింగ్ యార్డులను తలపిస్తున్నట్లు వాపోయారు. అధికారిక యంత్రాంగం ఇకనైనా మేల్కోవాలని కోరారు.