జైస్వాల్ జుట్టుపై కోహ్లీ సెటైర్లు.. VIDEO VIRAL

జైస్వాల్ జుట్టుపై కోహ్లీ సెటైర్లు.. VIDEO VIRAL

గ్రౌండ్‌లో సీరియస్ ఆటే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ సీన్స్ కూడా ఉంటాయి. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ హెయిర్ స్టైల్‌పై సెటైర్లు వేశాడు. జైస్వాల్ జుట్టును ఉద్దేశించి.. 'ఏంటిది?' అన్నట్లు కోహ్లీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ SMలో వైరల్ అవుతున్నాయి. సీనియర్, జూనియర్ మధ్య ఉన్న ఈ క్యూట్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.