శ్రీ పోచమ్మ దేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

MBNR: నేటి నుండి ఈ నెల 15వ తేదీ వరకు మహబూబ్‌నగర్ పట్టణంలోని రవీంద్ర నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. వార్షికోత్సవాలలో భాగంగా గురువారం సుప్రభాత సేవ అభిషేకం, అలంకరణ, గణపతి పూజ, కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.