'నేడు దివ్యాంగుల ప్రజావాణి వాయిదా'
MBNR: జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించి తలపెట్టిన దివ్యాంగులు వయోవృద్ధుల ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేసినట్టు జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యవసర సమావేశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, తిరిగి ఈనెల 12న దివ్యాంగులు వయోవృద్ధుల ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందన్నారు.