హైకోర్టు న్యామూర్తిగా జిల్లా వాసి ప్రమాణం

KMM: జిల్లాలోని పెనుబల్లి మండలంలోనీ తుమ్మలపల్లికి చెందిన జస్టిస్ ఈడ తిరుమలదేవి తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ జనరల్‌గా పదోన్నతి లభించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు న్యాయూర్తిగా, తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా జస్టిస్ తిరుమల దేవి పని చేశారు.