ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ @3

ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ @3

హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం, అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారత్ 308 మందితో 3వ స్థానంలో నిలిచింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సుమారు రూ.72L కోట్ల సంపదతో ప్రపంచంలోనే ధనవంతుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఆసియాలోనే నంబర్ వన్ కుబేరుడిగా ముఖేష్ అంబానీ(రూ.9.8L కోట్లు) రికార్డు సృష్టించారు. గౌతమ్ అదానీ(రూ.7.5L కోట్లు)తో భారత్‌లో రెండో స్థానంలో ఉన్నారు.